skip to main |
skip to sidebar
నితిన్ హీరోగా పరుచూరి మురళీ దర్శకత్వంలో తీసిన సినిమాకు మొదట "రెచ్చిపో" అనే టైటిల్ పెట్టారు. ఇప్పటికే ఈ సినిమాకి సంభంధించి రెచ్చిపో టైటిల్‌తో పోస్టర్లు కూడా వచాయి. ఇప్పుడు దర్శకుడు ఈటైటిల్ ను లోకల్ అనే పేరు మార్చాలని వివాదం రేపాడట దీనిపై నిర్మాతకు దర్శకునికి మద్య వివాదం మొదలైనది. నిర్మాత ఇప్పటికే రెచ్చిపో అనే పోస్టర్లు కూడా వేసినందువల్ల టైటిల్ మార్చడానికి ఆయన అంగీకరించడం లేదని సమాచారం. ఈవిషయమై ఇలియానాను అడగగా ఈ వివాదంలో తలదూర్ఛకుండా తెలివిగా మూడు అక్షరాల పేరు ఏదైనా అభ్యంతరంలేదు అని తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నదట. తనకు మూడు అక్షరాల పోకిరి బాగా కలిసొచ్చినందువల్ల ఆ మూడు కావాలంటుంది కావచ్చు.
2 comments:
antele alage untadi
ok thanx
Post a Comment